కీర్తనలు Chapter 114

For English

Read కీర్తనలు Chapter 114 Online

Read కీర్తనలు Chapter 114 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 114

అధ్యాయం 114

1. ఐగుప్తులోనుండి ఇశ్రాయేలు అన్యభాషగల జనులలోనుండి యాకోబు బయలు వెళ్లినప్పుడు

2. యూదా ఆయనకు పరిశుద్ధస్థలమాయెను ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను.

3. సముద్రము దానిని చూచి పారిపోయెను యొర్దాను నది వెనుకకు మళ్లెను.

4. కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొఱ్ఱపిల్లలవలెను గంతులు వేసెను.

5. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించి నది? యొర్దానూ, నీవు వెనుకకు మళ్లుటకు నీకేమి తటస్థించి నది?

6. కొండలారా, మీరు పొట్లేళ్లవలెను గుట్టలారా, మీరు గొఱ్ఱపిల్లలవలెను గంతులు వేయు టకు మీకేమి సంభవించినది?

7. భూమీ, ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్ని ధిని వణకుము

8. ఆయన బండను నీటిమడుగుగాను చెకుముకి రాతిబండను నీటి ఊటలుగాను చేయు వాడు.

About కీర్తనలు Chapter 114

Read కీర్తనలు Chapter 114 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 114
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 114 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 114?

కీర్తనలు Chapter 114 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 114 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 129
  2. కీర్తనలు Chapter 100
  3. కీర్తనలు Chapter 92
  4. కీర్తనలు Chapter 42
  5. కీర్తనలు Chapter 148
  6. కీర్తనలు Chapter 137
  7. కీర్తనలు Chapter 122

Explore More from పాత నిబంధన

  1. యెషయా Chapter 17
  2. యెషయా Chapter 27
  3. కీర్తనలు Chapter 55
  4. యోబు Chapter 18
  5. 1 దినవృత్తాంతములు Chapter 3
  6. ద్వితీయోపదేశకాండము Chapter 5
  7. ఆదికాండము Chapter 24

Related Chapters & Readings

  1. యోబు Chapter 25
  2. ద్వితీయోపదేశకాండము Chapter 18
  3. 1 యోహాను Chapter 1
  4. కీర్తనలు Chapter 59
  5. ప్రకటన గ్రంథము Chapter 20
  6. నిర్గమకాండము Chapter 23
  7. అపొస్తలుల కార్యములు Chapter 25
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *