కీర్తనలు Chapter 128

For English

Read కీర్తనలు Chapter 128 Online

Read కీర్తనలు Chapter 128 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 128

అధ్యాయం 128

1. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.

2. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించె దవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును.

3. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.

4. యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును.

5. సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు

6. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.

About కీర్తనలు Chapter 128

Read కీర్తనలు Chapter 128 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 128
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 128 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 128?

కీర్తనలు Chapter 128 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 128 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 148
  2. కీర్తనలు Chapter 137
  3. కీర్తనలు Chapter 136
  4. కీర్తనలు Chapter 100
  5. కీర్తనలు Chapter 42
  6. కీర్తనలు Chapter 147
  7. కీర్తనలు Chapter 129

Explore More from పాత నిబంధన

  1. సామెతలు Chapter 20
  2. కీర్తనలు Chapter 122
  3. న్యాయాధిపతులు Chapter 9
  4. యెషయా Chapter 52
  5. యెషయా Chapter 10
  6. యిర్మీయా Chapter 33
  7. కీర్తనలు Chapter 73

Related Chapters & Readings

  1. మత్తయి Chapter 1
  2. 1 రాజులు Chapter 20
  3. యెహోషువ Chapter 16
  4. నిర్గమకాండము Chapter 23
  5. కీర్తనలు Chapter 74
  6. 2 రాజులు Chapter 1
  7. ఆదికాండము Chapter 39
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *