కీర్తనలు Chapter 129

For English

Read కీర్తనలు Chapter 129 Online

Read కీర్తనలు Chapter 129 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 129

అధ్యాయం 129

1. ఇశ్రాయేలు ఇట్లనును నా ¸°వనకాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి

2. నా ¸°వనకాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి.

3. దున్నువారు నా వీపుమీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసిరి.

4. యెహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపియున్నాడు.

5. సీయోను పగవారందరు సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక.

6. వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక ఎదుగక మునుపే అది వాడిపోవును

7. కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు.

8. దారిన పోవువారుయెహోవా ఆశీర్వాదము నీమీద నుండునుగాక యెహోవా నామమున మేము మిమ్ము దీవించు చున్నాము అని అనకయుందురు.

About కీర్తనలు Chapter 129

Read కీర్తనలు Chapter 129 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 129
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 129 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 129?

కీర్తనలు Chapter 129 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 129 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 128
  2. కీర్తనలు Chapter 100
  3. కీర్తనలు Chapter 92
  4. కీర్తనలు Chapter 148
  5. కీర్తనలు Chapter 47
  6. కీర్తనలు Chapter 42
  7. కీర్తనలు Chapter 31

Explore More from పాత నిబంధన

  1. యెషయా Chapter 51
  2. ద్వితీయోపదేశకాండము Chapter 5
  3. నిర్గమకాండము Chapter 36
  4. కీర్తనలు Chapter 88
  5. యిర్మీయా Chapter 46
  6. న్యాయాధిపతులు Chapter 18
  7. 1 సమూయేలు Chapter 25

Related Chapters & Readings

  1. ఆదికాండము Chapter 34
  2. కీర్తనలు Chapter 78
  3. 2 రాజులు Chapter 14
  4. యోబు Chapter 7
  5. 2 సమూయేలు Chapter 21
  6. యాకోబు Chapter 3
  7. నిర్గమకాండము Chapter 21
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *