కీర్తనలు Chapter 137

For English

Read కీర్తనలు Chapter 137 Online

Read కీర్తనలు Chapter 137 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 137

అధ్యాయం 137

1. బబులోను నదులయొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చు చుంటిమి.

2. వాటిమధ్యనున్న నిరవంజిచెట్లకు మన సితారాలు తగి లించితివిు.

3. అచ్చట మనలను చెరగొన్నవారుఒక కీర్తనపాడుడి అనిరి మనలను బాధించినవారు సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి

4. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము?

5. యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక.

6. నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల, నా ముఖ్య సంతోషముకంటె నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనియెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక.

7. యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసి కొనుము యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చు కొనుము. దానిని నాశనముచేయుడి సమూలధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా.

8. పాడు చేయబడబోవు బబులోను కుమారీ, నీవు మాకు చేసిన క్రియలనుబట్టి నీకు ప్రతికారము చేయువాడు ధన్యుడు

9. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకువేసి కొట్టు వాడు ధన్యుడు.

About కీర్తనలు Chapter 137

Read కీర్తనలు Chapter 137 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 137
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 137 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 137?

కీర్తనలు Chapter 137 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 137 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 148
  2. కీర్తనలు Chapter 136
  3. కీర్తనలు Chapter 128
  4. కీర్తనలు Chapter 100
  5. కీర్తనలు Chapter 42
  6. కీర్తనలు Chapter 147
  7. కీర్తనలు Chapter 129

Explore More from పాత నిబంధన

  1. యెషయా Chapter 20
  2. 2 రాజులు Chapter 25
  3. యోబు Chapter 1
  4. యోబు Chapter 12
  5. సంఖ్యాకాండము Chapter 23
  6. సామెతలు Chapter 26
  7. ఆదికాండము Chapter 26

Related Chapters & Readings

  1. కీర్తనలు Chapter 145
  2. ప్రకటన గ్రంథము Chapter 6
  3. 1 కొరింథీయులకు Chapter 7
  4. ఆమోసు Chapter 3
  5. 2 దినవృత్తాంతములు Chapter 34
  6. ఆదికాండము Chapter 29
  7. నిర్గమకాండము Chapter 16
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *