కీర్తనలు Chapter 120

For English

Read కీర్తనలు Chapter 120 Online

Read కీర్తనలు Chapter 120 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 120

అధ్యాయం 120

1. నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను.

2. యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము.

3. మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును? ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?

4. తంగేడునిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును

5. అయ్యో, నేను మెషెకులో పరదేశినై యున్నాను. కేదారు గుడారములయొద్ద కాపురమున్నాను.

6. కలహప్రియునియొద్ద నేను చిరకాలము నివసించినవాడను.

7. నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చినతోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు.

About కీర్తనలు Chapter 120

Read కీర్తనలు Chapter 120 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 120
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 120 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 120?

కీర్తనలు Chapter 120 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 120 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 92
  2. కీర్తనలు Chapter 129
  3. కీర్తనలు Chapter 100
  4. కీర్తనలు Chapter 80
  5. కీర్తనలు Chapter 42
  6. కీర్తనలు Chapter 21
  7. కీర్తనలు Chapter 149

Explore More from పాత నిబంధన

  1. యెహెజ్కేలు Chapter 13
  2. కీర్తనలు Chapter 10
  3. 1 రాజులు Chapter 18
  4. మలాకీ Chapter 3
  5. యోబు Chapter 16
  6. సంఖ్యాకాండము Chapter 24
  7. సంఖ్యాకాండము Chapter 27

Related Chapters & Readings

  1. ఆదికాండము Chapter 34
  2. కీర్తనలు Chapter 129
  3. లూకా Chapter 12
  4. ఆదికాండము Chapter 26
  5. 1 రాజులు Chapter 6
  6. లేవీయకాండము Chapter 7
  7. కీర్తనలు Chapter 72
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *