కీర్తనలు Chapter 76

For English

Read కీర్తనలు Chapter 76 Online

Read కీర్తనలు Chapter 76 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 76

అధ్యాయం 76

1. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది.

2. షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది.

3. అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను.(సెలా.)

4. దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముకంటె నీవు అధిక తేజస్సుగలవాడవు.

5. కఠినహృదయులు దోచుకొనబడి యున్నారు వారు నిద్రనొంది యున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను.

6. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను.

7. నీవు, నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు?

8. నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి

9. దేశములో శ్రమనొందిన వారినందరిని రక్షించుటకై న్యాయపుతీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను.(సెలా.)

10. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.

11. మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను.

12. అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు.

About కీర్తనలు Chapter 76

Read కీర్తనలు Chapter 76 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 76
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 76 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 76?

కీర్తనలు Chapter 76 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 76 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 129
  2. కీర్తనలు Chapter 100
  3. కీర్తనలు Chapter 92
  4. కీర్తనలు Chapter 42
  5. కీర్తనలు Chapter 148
  6. కీర్తనలు Chapter 137
  7. కీర్తనలు Chapter 122

Explore More from పాత నిబంధన

  1. సంఖ్యాకాండము Chapter 6
  2. నిర్గమకాండము Chapter 17
  3. 1 దినవృత్తాంతములు Chapter 4
  4. ద్వితీయోపదేశకాండము Chapter 7
  5. కీర్తనలు Chapter 130
  6. కీర్తనలు Chapter 4
  7. నిర్గమకాండము Chapter 23

Related Chapters & Readings

  1. మత్తయి Chapter 6
  2. యెషయా Chapter 56
  3. యోహాను Chapter 4
  4. మీకా Chapter 7
  5. 2 సమూయేలు Chapter 20
  6. ద్వితీయోపదేశకాండము Chapter 12
  7. యిర్మీయా Chapter 34
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *