కీర్తనలు Chapter 149

For English

Read కీర్తనలు Chapter 149 Online

Read కీర్తనలు Chapter 149 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 149

అధ్యాయం 149

1. యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.

2. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతో షించుదురు గాక సీయోను జనులు తమ రాజునుబట్టిఆనందించుదురు గాక.

3. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము చేయుదురు గాక.

4. యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును.

5. భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహ గానము చేయుదురు గాక.

6. వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము లున్నవి.

7. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును

8. గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును

9. విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకును వారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత యిదే యెహోవాను స్తుతించుడి.

About కీర్తనలు Chapter 149

Read కీర్తనలు Chapter 149 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 149
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 149 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 149?

కీర్తనలు Chapter 149 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 149 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 148
  2. కీర్తనలు Chapter 136
  3. కీర్తనలు Chapter 128
  4. కీర్తనలు Chapter 100
  5. కీర్తనలు Chapter 137
  6. కీర్తనలు Chapter 42
  7. కీర్తనలు Chapter 129

Explore More from పాత నిబంధన

  1. జెకర్యా Chapter 12
  2. ద్వితీయోపదేశకాండము Chapter 30
  3. సామెతలు Chapter 11
  4. 2 దినవృత్తాంతములు Chapter 5
  5. యెహెజ్కేలు Chapter 19
  6. జెఫన్యా Chapter 2
  7. ఆదికాండము Chapter 31

Related Chapters & Readings

  1. కీర్తనలు Chapter 123
  2. 2 రాజులు Chapter 21
  3. 2 సమూయేలు Chapter 17
  4. ప్రసంగి Chapter 6
  5. యెహోషువ Chapter 18
  6. యెషయా Chapter 41
  7. యెహోషువ Chapter 19
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *