కీర్తనలు Chapter 87

For English

Read కీర్తనలు Chapter 87 Online

Read కీర్తనలు Chapter 87 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 87

అధ్యాయం 87

1. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతములమీద వేయబడియున్నది

2. యాకోబు నివాసములన్నిటికంటె సీయోను గుమ్మ ములు యెహోవాకు ప్రియములై యున్నవి

3. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్నుగూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు.(సెలా.)

4. రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను ఫిలిష్తీయ తూరు కూషులను చూడుము వీరు అచ్చట జన్మించిరని యందురు.

5. ప్రతి జనము దానిలోనే జన్మించెననియు సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచెననియు సీయోనునుగూర్చి చెప్పుకొందురు.

6. యెహోవా జనముల సంఖ్య వ్రాయించునప్పుడు ఈ జనము అక్కడ జన్మించెనని సెలవిచ్చును. (సెలా.)

7. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నియు నీయందే యున్నవని వారం దురు.

About కీర్తనలు Chapter 87

Read కీర్తనలు Chapter 87 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 87
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 87 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 87?

కీర్తనలు Chapter 87 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 87 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 92
  2. కీర్తనలు Chapter 128
  3. కీర్తనలు Chapter 100
  4. కీర్తనలు Chapter 21
  5. కీర్తనలు Chapter 148
  6. కీర్తనలు Chapter 129
  7. కీర్తనలు Chapter 80

Explore More from పాత నిబంధన

  1. యెషయా Chapter 21
  2. 1 దినవృత్తాంతములు Chapter 28
  3. యోబు Chapter 5
  4. ఆదికాండము Chapter 19
  5. ఆమోసు Chapter 2
  6. హోషేయ Chapter 11
  7. ద్వితీయోపదేశకాండము Chapter 12

Related Chapters & Readings

  1. మార్కు Chapter 12
  2. కీర్తనలు Chapter 31
  3. మార్కు Chapter 7
  4. కీర్తనలు Chapter 145
  5. యోహాను Chapter 5
  6. యూదా Chapter 1
  7. అపొస్తలుల కార్యములు Chapter 22
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *