కీర్తనలు Chapter 122

For English

Read కీర్తనలు Chapter 122 Online

Read కీర్తనలు Chapter 122 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 122

అధ్యాయం 122

1. యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.

2. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి

3. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు

4. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును.

5. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి యున్నవి.

6. యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.

7. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక.

8. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమి త్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును.

9. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను.

About కీర్తనలు Chapter 122

Read కీర్తనలు Chapter 122 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 122
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 122 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 122?

కీర్తనలు Chapter 122 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 122 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 92
  2. కీర్తనలు Chapter 128
  3. కీర్తనలు Chapter 100
  4. కీర్తనలు Chapter 42
  5. కీర్తనలు Chapter 30
  6. కీర్తనలు Chapter 21
  7. కీర్తనలు Chapter 148

Explore More from పాత నిబంధన

  1. దానియేలు Chapter 9
  2. కీర్తనలు Chapter 46
  3. రూతు Chapter 2
  4. 1 దినవృత్తాంతములు Chapter 7
  5. కీర్తనలు Chapter 129
  6. యెహోషువ Chapter 13
  7. కీర్తనలు Chapter 43

Related Chapters & Readings

  1. 2 దినవృత్తాంతములు Chapter 16
  2. యెహోషువ Chapter 8
  3. యోబు Chapter 39
  4. యెహెజ్కేలు Chapter 21
  5. కీర్తనలు Chapter 91
  6. యెహోషువ Chapter 15
  7. ఎఫెసీయులకు Chapter 5
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *