కీర్తనలు Chapter 112

For English

Read కీర్తనలు Chapter 112 Online

Read కీర్తనలు Chapter 112 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 112

అధ్యాయం 112

1. యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.

2. వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు

3. కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును.

4. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు.

5. దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును

6. అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు.

7. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు.

8. వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు.

9. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును.

10. భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు వారు పండ్లుకొరుకుచు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును.

About కీర్తనలు Chapter 112

Read కీర్తనలు Chapter 112 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 112
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 112 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 112?

కీర్తనలు Chapter 112 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 112 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 92
  2. కీర్తనలు Chapter 128
  3. కీర్తనలు Chapter 100
  4. కీర్తనలు Chapter 42
  5. కీర్తనలు Chapter 21
  6. కీర్తనలు Chapter 148
  7. కీర్తనలు Chapter 129

Explore More from పాత నిబంధన

  1. యెషయా Chapter 13
  2. కీర్తనలు Chapter 58
  3. యెహోషువ Chapter 11
  4. 2 దినవృత్తాంతములు Chapter 35
  5. నిర్గమకాండము Chapter 7
  6. నిర్గమకాండము Chapter 5
  7. 2 రాజులు Chapter 16

Related Chapters & Readings

  1. సంఖ్యాకాండము Chapter 1
  2. కీర్తనలు Chapter 140
  3. నిర్గమకాండము Chapter 34
  4. అపొస్తలుల కార్యములు Chapter 1
  5. నిర్గమకాండము Chapter 29
  6. ఆమోసు Chapter 2
  7. 1 దినవృత్తాంతములు Chapter 13
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *