కీర్తనలు Chapter 63

For English

Read కీర్తనలు Chapter 63 Online

Read కీర్తనలు Chapter 63 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 63

అధ్యాయం 63

1. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును

2. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.

3. నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును.

4. నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు

5. క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది

6. కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.

7. నీవు నాకు సహాయకుడవై యుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను.

8. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది.

9. నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెదకుచున్నారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు

10. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కలపాలగుదురు.

11. రాజు దేవునిబట్టి సంతోషించును. ఆయనతోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును అబద్ధములాడువారి నోరు మూయబడును.

About కీర్తనలు Chapter 63

Read కీర్తనలు Chapter 63 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 63
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 63 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 63?

కీర్తనలు Chapter 63 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 63 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 148
  2. కీర్తనలు Chapter 136
  3. కీర్తనలు Chapter 128
  4. కీర్తనలు Chapter 137
  5. కీర్తనలు Chapter 100
  6. కీర్తనలు Chapter 42
  7. కీర్తనలు Chapter 129

Explore More from పాత నిబంధన

  1. 1 సమూయేలు Chapter 22
  2. యెహెజ్కేలు Chapter 4
  3. సామెతలు Chapter 28
  4. 1 దినవృత్తాంతములు Chapter 3
  5. నిర్గమకాండము Chapter 26
  6. కీర్తనలు Chapter 99
  7. కీర్తనలు Chapter 48

Related Chapters & Readings

  1. సంఖ్యాకాండము Chapter 8
  2. యిర్మీయా Chapter 13
  3. యెషయా Chapter 10
  4. కీర్తనలు Chapter 60
  5. మత్తయి Chapter 13
  6. నిర్గమకాండము Chapter 12
  7. యెహెజ్కేలు Chapter 33
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *