2 దినవృత్తాంతములు Chapter 27

For English

Read 2 దినవృత్తాంతములు Chapter 27 Online

Read 2 దినవృత్తాంతములు Chapter 27 online from the Holy Bible. This chapter is part of the Book of 2 దినవృత్తాంతములు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of 2 దినవృత్తాంతములు and the Holy Bible online.

Choose a Chapter

2 దినవృత్తాంతములు 27

అధ్యాయం 27

1. యోతాము ఏలనారంభించినప్పుడు ఇరువది… యయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సర ములు ఏలెను; అతని తల్లి సాదోకు కుమార్తె; ఆమె పేరు యెరూషా.

2. ​యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రియైన ఉజ్జియాయొక్క చర్య యంతటి ప్రకారముచేయుచు యెహోవా దృష్టికి యధార్థముగానే ప్రవర్తించెను; అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి.

3. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపెలు దగ్గరనున్న గోడ చాలమట్టుకు కట్టించెను.

4. మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను.

5. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధముచేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి రెండు వందల మణుగుల వెండిని పదివేల కొలల గోధుమలను పదివేల కొలల యవలను ఇచ్చిరి; ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును మూడవ సంవత్సరమును అతనికి చెల్లించిరి.

6. ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచ బడెను.

7. యోతాము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చియు, అతని చర్యను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.

8. అతడు ఏలనారం భించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను.

9. ​యోతాము తన పితరులతో కూడ నిద్రించెను; అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను.

About 2 దినవృత్తాంతములు Chapter 27

Read 2 దినవృత్తాంతములు Chapter 27 online from the Holy Bible. This chapter is part of the Book of 2 దినవృత్తాంతములు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: 2 దినవృత్తాంతములు
Chapter: 27
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading 2 దినవృత్తాంతములు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading 2 దినవృత్తాంతములు Chapter 27 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is 2 దినవృత్తాంతములు Chapter 27?

2 దినవృత్తాంతములు Chapter 27 is part of the Book of 2 దినవృత్తాంతములు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete 2 దినవృత్తాంతములు Chapter 27 online for free with easy chapter navigation.

More Chapters from 2 దినవృత్తాంతములు

  1. 2 దినవృత్తాంతములు Chapter 36
  2. 2 దినవృత్తాంతములు Chapter 32
  3. 2 దినవృత్తాంతములు Chapter 33
  4. 2 దినవృత్తాంతములు Chapter 15
  5. 2 దినవృత్తాంతములు Chapter 7
  6. 2 దినవృత్తాంతములు Chapter 35
  7. 2 దినవృత్తాంతములు Chapter 31

Explore More from పాత నిబంధన

  1. నిర్గమకాండము Chapter 26
  2. నిర్గమకాండము Chapter 36
  3. యెహెజ్కేలు Chapter 16
  4. 1 సమూయేలు Chapter 24
  5. యెహెజ్కేలు Chapter 10
  6. కీర్తనలు Chapter 56
  7. ద్వితీయోపదేశకాండము Chapter 6

Related Chapters & Readings

  1. యిర్మీయా Chapter 11
  2. యోబు Chapter 23
  3. దానియేలు Chapter 11
  4. మార్కు Chapter 11
  5. సామెతలు Chapter 13
  6. 2 సమూయేలు Chapter 17
  7. నిర్గమకాండము Chapter 31
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *