కీర్తనలు Chapter 130

For English

Read కీర్తనలు Chapter 130 Online

Read కీర్తనలు Chapter 130 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 130

అధ్యాయం 130

1. యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను.

2. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.

3. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?

4. అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.

5. యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.

6. కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.

7. ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము యెహోవాయొద్ద కృప దొరుకును. ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.

8. ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును.

About కీర్తనలు Chapter 130

Read కీర్తనలు Chapter 130 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 130
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 130 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 130?

కీర్తనలు Chapter 130 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 130 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 128
  2. కీర్తనలు Chapter 100
  3. కీర్తనలు Chapter 92
  4. కీర్తనలు Chapter 148
  5. కీర్తనలు Chapter 47
  6. కీర్తనలు Chapter 42
  7. కీర్తనలు Chapter 21

Explore More from పాత నిబంధన

  1. యిర్మీయా Chapter 26
  2. 1 దినవృత్తాంతములు Chapter 27
  3. యోబు Chapter 10
  4. కీర్తనలు Chapter 133
  5. కీర్తనలు Chapter 86
  6. 1 సమూయేలు Chapter 26
  7. కీర్తనలు Chapter 18

Related Chapters & Readings

  1. కీర్తనలు Chapter 139
  2. ఎజ్రా Chapter 2
  3. జెఫన్యా Chapter 2
  4. యిర్మీయా Chapter 25
  5. నెహెమ్యా Chapter 1
  6. మార్కు Chapter 16
  7. సామెతలు Chapter 15
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *