కీర్తనలు Chapter 92

For English

Read కీర్తనలు Chapter 92 Online

Read కీర్తనలు Chapter 92 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 92

అధ్యాయం 92

1. యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా,

2. ​నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను

3. పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది.

4. ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను.

5. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతిగంభీరములు,

6. పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు.

7. నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు.

8. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు

9. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు.

10. గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని.

11. నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర చూచెను నాకువిరోధముగా లేచినదుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను

12. నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయు దురు లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగు దురు

13. యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు.

14. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతు డనియు ఆయనయందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై

15. వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు.

About కీర్తనలు Chapter 92

Read కీర్తనలు Chapter 92 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 92
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 92 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 92?

కీర్తనలు Chapter 92 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 92 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 129
  2. కీర్తనలు Chapter 100
  3. కీర్తనలు Chapter 42
  4. కీర్తనలు Chapter 21
  5. కీర్తనలు Chapter 148
  6. కీర్తనలు Chapter 137
  7. కీర్తనలు Chapter 122

Explore More from పాత నిబంధన

  1. యెషయా Chapter 51
  2. కీర్తనలు Chapter 83
  3. సంఖ్యాకాండము Chapter 7
  4. యెహోషువ Chapter 16
  5. నెహెమ్యా Chapter 13
  6. 1 దినవృత్తాంతములు Chapter 23
  7. కీర్తనలు Chapter 20

Related Chapters & Readings

  1. ఆదికాండము Chapter 33
  2. యిర్మీయా Chapter 2
  3. సామెతలు Chapter 5
  4. యోబు Chapter 13
  5. 1 యోహాను Chapter 5
  6. ఎజ్రా Chapter 9
  7. యోబు Chapter 30
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *