కీర్తనలు Chapter 53

For English

Read కీర్తనలు Chapter 53 Online

Read కీర్తనలు Chapter 53 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 53

అధ్యాయం 53

1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురుమేలు చేయువాడొకడును లేడు.

2. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అనిదేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను.

3. వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండ అందరును చెడియున్నారు మేలు చేయువారెవరును లేరు ఒక్కడైనను లేడు.

4. దేవునికి ప్రార్థనచేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా?

5. భయకారణము లేనిచోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడివేయువారి యెముకలను దేవుడు చెదర గొట్టియున్నాడు దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి.

6. సీయోనులోనుండి ఇశ్రాయేలునకురక్షణకలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇశ్రాయేలు సంతోషించును.

About కీర్తనలు Chapter 53

Read కీర్తనలు Chapter 53 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 53
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 53 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 53?

కీర్తనలు Chapter 53 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 53 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 148
  2. కీర్తనలు Chapter 136
  3. కీర్తనలు Chapter 129
  4. కీర్తనలు Chapter 128
  5. కీర్తనలు Chapter 42
  6. కీర్తనలు Chapter 147
  7. కీర్తనలు Chapter 137

Explore More from పాత నిబంధన

  1. యెహోషువ Chapter 16
  2. కీర్తనలు Chapter 18
  3. కీర్తనలు Chapter 101
  4. మీకా Chapter 4
  5. 1 సమూయేలు Chapter 25
  6. 1 సమూయేలు Chapter 17
  7. యెహెజ్కేలు Chapter 28

Related Chapters & Readings

  1. యోబు Chapter 24
  2. యెహోషువ Chapter 18
  3. రూతు Chapter 4
  4. అపొస్తలుల కార్యములు Chapter 28
  5. యెహెజ్కేలు Chapter 48
  6. 1 రాజులు Chapter 10
  7. 1 సమూయేలు Chapter 7
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *