Read కీర్తనలు Chapter 93 Online
Read కీర్తనలు Chapter 93 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.
Choose a Chapter
కీర్తనలు 93
అధ్యాయం 93
1. యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టు కొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది.
2. పురాతనకాలమునుండి నీ సింహాసనము స్థిరమాయెను సదాకాలము ఉన్నవాడవు నీవే
3. వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి
4. విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషలకంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు
5. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర మునకు అనుకూలము.
About కీర్తనలు Chapter 93
Read కీర్తనలు Chapter 93 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.
Book Information
Book: కీర్తనలు
Chapter: 93
Testament: Old Testament
How to Read this Chapter
Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.
More Resources
Continue Reading the Bible
Continue reading కీర్తనలు Chapter 93 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.
Frequently Asked Questions
What is కీర్తనలు Chapter 93?
కీర్తనలు Chapter 93 is part of the Book of కీర్తనలు in the Holy Bible.
Can I read this chapter online?
Yes. You can read the complete కీర్తనలు Chapter 93 online for free with easy chapter navigation.
More Chapters from కీర్తనలు
- కీర్తనలు Chapter 129
- కీర్తనలు Chapter 100
- కీర్తనలు Chapter 92
- కీర్తనలు Chapter 42
- కీర్తనలు Chapter 148
- కీర్తనలు Chapter 137
- కీర్తనలు Chapter 122
Explore More from పాత నిబంధన
- కీర్తనలు Chapter 141
- కీర్తనలు Chapter 31
- ఎజ్రా Chapter 7
- సామెతలు Chapter 10
- పరమగీతము Chapter 2
- 2 సమూయేలు Chapter 9
- ఆదికాండము Chapter 3