కీర్తనలు Chapter 4

For English

Read కీర్తనలు Chapter 4 Online

Read కీర్తనలు Chapter 4 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 4

అధ్యాయం 4

1. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ముఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవేనన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.

2. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు?ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు?

3. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి.నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును.

4. భయమునొంది పాపము చేయకుడిమీరు పడకలమీద నుండగా మీ హృదయములలోధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.)

5. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవానునమ్ముకొనుడి

6. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు.యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.

7. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతోషముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములోపుట్టించితివి.

8. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునునేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.

About కీర్తనలు Chapter 4

Read కీర్తనలు Chapter 4 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 4
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 4 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 4?

కీర్తనలు Chapter 4 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 4 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 128
  2. కీర్తనలు Chapter 100
  3. కీర్తనలు Chapter 92
  4. కీర్తనలు Chapter 148
  5. కీర్తనలు Chapter 129
  6. కీర్తనలు Chapter 47
  7. కీర్తనలు Chapter 42

Explore More from పాత నిబంధన

  1. 2 దినవృత్తాంతములు Chapter 19
  2. 1 రాజులు Chapter 16
  3. 2 రాజులు Chapter 20
  4. యిర్మీయా Chapter 39
  5. యెహెజ్కేలు Chapter 28
  6. యెహెజ్కేలు Chapter 35
  7. యెహెజ్కేలు Chapter 38

Related Chapters & Readings

  1. యిర్మీయా Chapter 40
  2. కీర్తనలు Chapter 112
  3. మలాకీ Chapter 2
  4. ఆమోసు Chapter 9
  5. మత్తయి Chapter 10
  6. సామెతలు Chapter 5
  7. 1 సమూయేలు Chapter 2
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *