కీర్తనలు Chapter 2

For English

Read కీర్తనలు Chapter 2 Online

Read కీర్తనలు Chapter 2 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 2

అధ్యాయం 2

1. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు?జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?

2. మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు

3. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికినివిరోధముగా నిలువబడుచున్నారుఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.

4. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడుప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు

5. ఆయన ఉగ్రుడై వారితో పలుకునుప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును

6. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీదనా రాజును ఆసీనునిగా చేసియున్నాను

7. కట్టడను నేను వివరించెదనుయెహోవా నాకీలాగు సెలవిచ్చెనునీవు నా కుమారుడవునేడు నిన్ను కనియున్నాను.

8. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగానుభూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.

9. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవుకుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగాపగులగొట్టెదవు

10. కాబట్టి రాజులారా, వివేకులై యుండుడిభూపతులారా, బోధనొందుడి.

11. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడిగడగడ వణకుచు సంతోషించుడి.

12. ఆయన కోపము త్వరగా రగులుకొనునుకుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు.ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.

About కీర్తనలు Chapter 2

Read కీర్తనలు Chapter 2 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 2
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 2 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 2?

కీర్తనలు Chapter 2 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 2 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 92
  2. కీర్తనలు Chapter 100
  3. కీర్తనలు Chapter 129
  4. కీర్తనలు Chapter 80
  5. కీర్తనలు Chapter 47
  6. కీర్తనలు Chapter 42
  7. కీర్తనలు Chapter 21

Explore More from పాత నిబంధన

  1. పరమగీతము Chapter 6
  2. యెషయా Chapter 26
  3. పరమగీతము Chapter 4
  4. సామెతలు Chapter 11
  5. కీర్తనలు Chapter 64
  6. కీర్తనలు Chapter 146
  7. యెషయా Chapter 2

Related Chapters & Readings

  1. గలతీయులకు Chapter 4
  2. ఆదికాండము Chapter 27
  3. జెకర్యా Chapter 7
  4. ద్వితీయోపదేశకాండము Chapter 12
  5. 2 రాజులు Chapter 20
  6. కీర్తనలు Chapter 21
  7. ప్రకటన గ్రంథము Chapter 17
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *