కీర్తనలు Chapter 14

For English

Read కీర్తనలు Chapter 14 Online

Read కీర్తనలు Chapter 14 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 14

అధ్యాయం 14

1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు.మేలుచేయు వాడొకడును లేడు.

2. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అనియెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను

3. వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారుమేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు

4. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచుపాపము చేయువారికందరికిని తెలివి లేదా?పాపము చేయువారు బహుగా భయపడుదురు.

5. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్ష మున నున్నాడు

6. బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు.

7. సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక.యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.

About కీర్తనలు Chapter 14

Read కీర్తనలు Chapter 14 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 14
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 14 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 14?

కీర్తనలు Chapter 14 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 14 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 92
  2. కీర్తనలు Chapter 128
  3. కీర్తనలు Chapter 100
  4. కీర్తనలు Chapter 42
  5. కీర్తనలు Chapter 21
  6. కీర్తనలు Chapter 148
  7. కీర్తనలు Chapter 129

Explore More from పాత నిబంధన

  1. హోషేయ Chapter 10
  2. 1 సమూయేలు Chapter 3
  3. నెహెమ్యా Chapter 2
  4. హోషేయ Chapter 14
  5. 2 రాజులు Chapter 1
  6. కీర్తనలు Chapter 101
  7. యోబు Chapter 27

Related Chapters & Readings

  1. న్యాయాధిపతులు Chapter 13
  2. 1 సమూయేలు Chapter 17
  3. యిర్మీయా Chapter 18
  4. కీర్తనలు Chapter 20
  5. 2 తిమోతికి Chapter 4
  6. ప్రకటన గ్రంథము Chapter 17
  7. విలాపవాక్యములు Chapter 4
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *