కీర్తనలు Chapter 13

For English

Read కీర్తనలు Chapter 13 Online

Read కీర్తనలు Chapter 13 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 13

అధ్యాయం 13

1. యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా?నాకెంతకాలము విముఖుడవై యుందువు?

2. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును?ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును?ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?

3. యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము

4. నేను మరణనిద్ర నొందకుండనువాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండనునేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండనునా కన్నులకు వెలుగిమ్ము.

5. నేనైతే నీ కృపయందు నమి్మక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నదియెహోవా

6. నాకు మహోపకారములు చేసియున్నాడునేను ఆయనను కీర్తించెదను.

About కీర్తనలు Chapter 13

Read కీర్తనలు Chapter 13 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 13
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 13 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 13?

కీర్తనలు Chapter 13 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 13 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 92
  2. కీర్తనలు Chapter 128
  3. కీర్తనలు Chapter 100
  4. కీర్తనలు Chapter 47
  5. కీర్తనలు Chapter 42
  6. కీర్తనలు Chapter 30
  7. కీర్తనలు Chapter 21

Explore More from పాత నిబంధన

  1. 1 దినవృత్తాంతములు Chapter 11
  2. 2 దినవృత్తాంతములు Chapter 29
  3. కీర్తనలు Chapter 72
  4. కీర్తనలు Chapter 14
  5. యిర్మీయా Chapter 11
  6. కీర్తనలు Chapter 102
  7. యెషయా Chapter 15

Related Chapters & Readings

  1. లేవీయకాండము Chapter 19
  2. కీర్తనలు Chapter 118
  3. యిర్మీయా Chapter 27
  4. 2 కొరింథీయులకు Chapter 1
  5. యిర్మీయా Chapter 6
  6. నెహెమ్యా Chapter 11
  7. ఎఫెసీయులకు Chapter 3
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *