కీర్తనలు Chapter 124

For English

Read కీర్తనలు Chapter 124 Online

Read కీర్తనలు Chapter 124 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 124

అధ్యాయం 124

1. మనుష్యులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల

2. వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు

3. యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు

4. జలములు మనలను ముంచివేసి యుండును ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లిపారి యుండును

5. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక.

6. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక.

7. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొని యున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము.

8. భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.

About కీర్తనలు Chapter 124

Read కీర్తనలు Chapter 124 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 124
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 124 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 124?

కీర్తనలు Chapter 124 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 124 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 92
  2. కీర్తనలు Chapter 100
  3. కీర్తనలు Chapter 148
  4. కీర్తనలు Chapter 129
  5. కీర్తనలు Chapter 80
  6. కీర్తనలు Chapter 47
  7. కీర్తనలు Chapter 42

Explore More from పాత నిబంధన

  1. యెహెజ్కేలు Chapter 38
  2. కీర్తనలు Chapter 125
  3. కీర్తనలు Chapter 62
  4. సంఖ్యాకాండము Chapter 2
  5. యెషయా Chapter 12
  6. కీర్తనలు Chapter 147
  7. న్యాయాధిపతులు Chapter 20

Related Chapters & Readings

  1. ఎజ్రా Chapter 7
  2. 2 కొరింథీయులకు Chapter 10
  3. సామెతలు Chapter 20
  4. ప్రసంగి Chapter 3
  5. 1 సమూయేలు Chapter 21
  6. 1 దినవృత్తాంతములు Chapter 21
  7. హోషేయ Chapter 8
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *