కీర్తనలు Chapter 52

For English

Read కీర్తనలు Chapter 52 Online

Read కీర్తనలు Chapter 52 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 52

అధ్యాయం 52

1. శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయ పడుచున్నావు? దేవుని కృప నిత్యముండును.

2. మోసము చేయువాడా, వాడిగల మంగల కత్తివలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది

3. మేలుకంటె కీడుచేయుటయు నీతి పలుకుటకంటె అబద్ధము చెప్పుటయు నీకిష్టము.(సెలా.)

4. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.

5. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములోనుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశములోనుండి నిన్ను నిర్మూలము చేయును.(సెలా.)

6. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి

7. ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనసమృద్ధియందు నమి్మక యుంచి తన చేటును బలపరచుకొనినవాడు వీడేయని చెప్పు కొనుచు వానిని చూచి నవ్వుదురు.

8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమి్మక యుంచుచున్నాను

9. నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను.

About కీర్తనలు Chapter 52

Read కీర్తనలు Chapter 52 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 52
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 52 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 52?

కీర్తనలు Chapter 52 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 52 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 148
  2. కీర్తనలు Chapter 128
  3. కీర్తనలు Chapter 42
  4. కీర్తనలు Chapter 136
  5. కీర్తనలు Chapter 129
  6. కీర్తనలు Chapter 137
  7. కీర్తనలు Chapter 100

Explore More from పాత నిబంధన

  1. కీర్తనలు Chapter 25
  2. యిర్మీయా Chapter 3
  3. 1 దినవృత్తాంతములు Chapter 10
  4. కీర్తనలు Chapter 24
  5. యెహెజ్కేలు Chapter 45
  6. యెహెజ్కేలు Chapter 7
  7. యెహెజ్కేలు Chapter 4

Related Chapters & Readings

  1. ప్రకటన గ్రంథము Chapter 1
  2. 1 సమూయేలు Chapter 7
  3. నిర్గమకాండము Chapter 27
  4. కీర్తనలు Chapter 16
  5. 2 కొరింథీయులకు Chapter 11
  6. మీకా Chapter 5
  7. 1 రాజులు Chapter 9
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *