1 దినవృత్తాంతములు Chapter 10

For English

Read 1 దినవృత్తాంతములు Chapter 10 Online

Read 1 దినవృత్తాంతములు Chapter 10 online from the Holy Bible. This chapter is part of the Book of 1 దినవృత్తాంతములు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of 1 దినవృత్తాంతములు and the Holy Bible online.

Choose a Chapter

A+ A A-

1 దినవృత్తాంతములు 10

అధ్యాయం 10

1. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము…చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి.

2. ​ఫిలిష్తీ యులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనా దాబును మల్కీషూవను హతముచేసిరి.

3. ​యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను.

4. ​అప్పుడు సౌలుఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండ నీవు నీ కత్తిదూసి నన్ను పొడిచివేయుమని తన ఆయుధములను మోయువానితోననగా, వాడు బహుగా భయపడి ఆలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తిమీదపడెను.

5. సౌలు చనిపోయెనని ఆయుధములను మోయువాడు తెలిసి కొని తానును కత్తిని పట్టుకొని దానిమీదపడి చచ్చెను.

6. ఆ ప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులును చచ్చిరి. మరియు అతని యింటివారందరును చచ్చిరి.

7. జనులు పారిపోయిరనియు, సౌలును అతని కుమారులును చనిపోయిరనియు, లోయలోని ఇశ్రాయేలీయులందరు తెలిసికొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి.

8. హతులైనవారిని దోచుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులును గిల్బోవ పర్వతమందు చచ్చి పడియుండుట చూచి

9. అతని కవచమును దోచుకొని, అతని తలను అతని ఆయుధ ములను తీసికొని పోయి ఫిలిష్తీయుల దేశమంతట వాటిని త్రిప్పి, జరిగినదానిని విగ్రహములకును జనులకును చాటించిరి.

10. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి.

11. ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదువారు విని నప్పుడు పరాక్రమశాలులైనవారందరును లేచిపోయి,

12. సౌలు శవమును అతని కుమారుల శవములను తీసికొని యాబేషునకువచ్చి వారి యెముకలను యాబేషునందలి సిందూరవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉప వాసముండిరి.

13. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞగైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవాయొద్ద విచారణచేయక కర్ణపిశాచముల యొద్ద విచారణచేయుదానిని వెదకినందుకును సౌలు హత మాయెను.

14. ​అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను.

About 1 దినవృత్తాంతములు Chapter 10

Read 1 దినవృత్తాంతములు Chapter 10 online from the Holy Bible. This chapter is part of the Book of 1 దినవృత్తాంతములు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: 1 దినవృత్తాంతములు
Chapter: 10
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading 1 దినవృత్తాంతములు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading 1 దినవృత్తాంతములు Chapter 10 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is 1 దినవృత్తాంతములు Chapter 10?

1 దినవృత్తాంతములు Chapter 10 is part of the Book of 1 దినవృత్తాంతములు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete 1 దినవృత్తాంతములు Chapter 10 online for free with easy chapter navigation.

More Chapters from 1 దినవృత్తాంతములు

  1. 1 దినవృత్తాంతములు Chapter 22
  2. 1 దినవృత్తాంతములు Chapter 25
  3. 1 దినవృత్తాంతములు Chapter 18
  4. 1 దినవృత్తాంతములు Chapter 28
  5. 1 దినవృత్తాంతములు Chapter 6
  6. 1 దినవృత్తాంతములు Chapter 24
  7. 1 దినవృత్తాంతములు Chapter 20

Explore More from పాత నిబంధన

  1. సామెతలు Chapter 12
  2. కీర్తనలు Chapter 20
  3. 1 రాజులు Chapter 21
  4. యెషయా Chapter 20
  5. ఆదికాండము Chapter 48
  6. 2 సమూయేలు Chapter 16
  7. లేవీయకాండము Chapter 12

Related Chapters & Readings

  1. పరమగీతము Chapter 3
  2. యెషయా Chapter 14
  3. 2 దినవృత్తాంతములు Chapter 25
  4. కీర్తనలు Chapter 112
  5. సంఖ్యాకాండము Chapter 30
  6. యోబు Chapter 10
  7. కీర్తనలు Chapter 108
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *