కీర్తనలు Chapter 61

For English

Read కీర్తనలు Chapter 61 Online

Read కీర్తనలు Chapter 61 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 61

అధ్యాయం 61

1. దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము

2. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను నేను ఎక్కలేనంతయెత్తయిన కొండపైకినన్ను ఎక్కిం చుము.

3. నీవు నాకు ఆశ్రయముగా నుంటిని. శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి

4. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును (సెలా.)

5. దేవా, నీవు నా మ్రొక్కుబడుల నంగీకరించి యున్నావు నీ నామమునందు భయభక్తులుగలవారి స్వాస్థ్యము నీవు నాకనుగ్రహించి యున్నావు.

6. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక అతని సంవత్సరములు తరతరములుగడచును గాక.

7. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమిం చుము.

8. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించు నట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను.

About కీర్తనలు Chapter 61

Read కీర్తనలు Chapter 61 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 61
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 61 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 61?

కీర్తనలు Chapter 61 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 61 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 92
  2. కీర్తనలు Chapter 128
  3. కీర్తనలు Chapter 148
  4. కీర్తనలు Chapter 129
  5. కీర్తనలు Chapter 100
  6. కీర్తనలు Chapter 47
  7. కీర్తనలు Chapter 42

Explore More from పాత నిబంధన

  1. 2 దినవృత్తాంతములు Chapter 16
  2. యెహెజ్కేలు Chapter 47
  3. యెషయా Chapter 55
  4. సంఖ్యాకాండము Chapter 3
  5. యెషయా Chapter 54
  6. యెషయా Chapter 28
  7. యెషయా Chapter 32

Related Chapters & Readings

  1. 2 కొరింథీయులకు Chapter 9
  2. 1 దినవృత్తాంతములు Chapter 19
  3. కీర్తనలు Chapter 76
  4. కీర్తనలు Chapter 62
  5. యెహోషువ Chapter 3
  6. 1 రాజులు Chapter 17
  7. తీతుకు Chapter 3
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *