యెహెజ్కేలు Chapter 15

For English

Read యెహెజ్కేలు Chapter 15 Online

Read యెహెజ్కేలు Chapter 15 online from the Holy Bible. This chapter is part of the Book of యెహెజ్కేలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of యెహెజ్కేలు and the Holy Bible online.

Choose a Chapter

యెహెజ్కేలు 15

అధ్యాయం 15

1. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2. నరపుత్రుడా, ద్రాక్షచెట్టు కఱ్ఱ అడవిచెట్లలోనున్న ద్రాక్షచెట్టు కఱ్ఱ తక్కినచెట్ల కఱ్ఱకంటెను ఏమైన శ్రేష్ఠమా?

3. ​యే పనికైనను దాని కఱ్ఱను తీసికొందురా? యేయొక ఉపకరణము తగిలించు టకై యెవరైన దాని కఱ్ఱతో మేకునైనను చేయుదురా?

4. అది పొయ్యికే సరిపడును గదా? అగ్నిచేత దాని రెండు కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా?

5. కాలక ముందు అది యే పనికిని తగక పోయెనే; అగ్ని దానియందు రాజి దాని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా?

6. కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను అగ్ని కప్పగించిన ద్రాక్షచెట్టు అడవి చెట్లలో ఏలాటిదో యెరూషలేము కాపురస్థులును ఆలాటివారే గనుక నేను వారిని అప్పగింపబోవుచున్నాను.

7. ​నేను వారిమీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును; వారి యెడల నేను కఠిన దృష్టిగలవాడనై యుండగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.

8. వారు నా విషయమై విశ్వాసఘాతకు లైరి గనుక నేను దేశమును పాడుచేసెదను; ఇదే ప్రభు వగు యెహోవా వాక్కు.

About యెహెజ్కేలు Chapter 15

Read యెహెజ్కేలు Chapter 15 online from the Holy Bible. This chapter is part of the Book of యెహెజ్కేలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: యెహెజ్కేలు
Chapter: 15
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading యెహెజ్కేలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading యెహెజ్కేలు Chapter 15 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is యెహెజ్కేలు Chapter 15?

యెహెజ్కేలు Chapter 15 is part of the Book of యెహెజ్కేలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete యెహెజ్కేలు Chapter 15 online for free with easy chapter navigation.

More Chapters from పాత నిబంధన

  1. దానియేలు Chapter 10
  2. నిర్గమకాండము Chapter 1
  3. సామెతలు Chapter 4
  4. జెకర్యా Chapter 4
  5. ఆదికాండము Chapter 1
  6. విలాపవాక్యములు Chapter 3
  7. నెహెమ్యా Chapter 6

Explore More from యెహెజ్కేలు

  1. యెహెజ్కేలు Chapter 2
  2. యెహెజ్కేలు Chapter 35
  3. యెహెజ్కేలు Chapter 10
  4. యెహెజ్కేలు Chapter 39
  5. యెహెజ్కేలు Chapter 46
  6. యెహెజ్కేలు Chapter 38
  7. యెహెజ్కేలు Chapter 40

Related Chapters & Readings

  1. సామెతలు Chapter 17
  2. మత్తయి Chapter 21
  3. కీర్తనలు Chapter 140
  4. యెహెజ్కేలు Chapter 5
  5. మార్కు Chapter 16
  6. హోషేయ Chapter 2
  7. ప్రసంగి Chapter 10
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *