ప్రకటన గ్రంథము Chapter 15

For English

Read ప్రకటన గ్రంథము Chapter 15 Online

Read ప్రకటన గ్రంథము Chapter 15 online from the Holy Bible. This chapter is part of the Book of ప్రకటన గ్రంథము in the New Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ప్రకటన గ్రంథము and the Holy Bible online.

Choose a Chapter

ప్రకటన గ్రంథము 15

అధ్యాయం 15

1. మరియు ఆశ్చర్యమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా, ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న యేడుగురు దూతలు. ఇవే కడవరి తెగుళ్లు; వీటితో దేవుని కోపము సమాప్తమాయెను.

2. మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణలుగలవారై, ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని.

3. వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి;

4. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱపిల్ల కీర్తనయు పాడుచున్నారు.

5. అటుతరువాత నేను చూడగా, సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను.

6. ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు, నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించు కొని, రొమ్ములమీద బంగారు దట్టీలు కట్టుకొనినవారై ఆ ఆలయములోనుండి వెలుపలికి వచ్చిరి.

7. అప్పుడా నాలుగు జీవులలో ఒక జీవి, యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న యేడు బంగారు పాత్రలను ఆ యేడుగురు దూతల కిచ్చెను.

8. అంతట దేవుని మహిమనుండియు ఆయన శక్తినుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ యేడుగురు దూతలయొద్ద ఉన్న యేడు తెగుళ్లు సమాప్తియగువరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను.

About ప్రకటన గ్రంథము Chapter 15

Read ప్రకటన గ్రంథము Chapter 15 online from the Holy Bible. This chapter is part of the Book of ప్రకటన గ్రంథము in the New Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ప్రకటన గ్రంథము
Chapter: 15
Testament: New Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ప్రకటన గ్రంథము. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ప్రకటన గ్రంథము Chapter 15 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ప్రకటన గ్రంథము Chapter 15?

ప్రకటన గ్రంథము Chapter 15 is part of the Book of ప్రకటన గ్రంథము in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ప్రకటన గ్రంథము Chapter 15 online for free with easy chapter navigation.

More Chapters from కొత్త నిబంధన

  1. 2 పేతురు Chapter 3
  2. హెబ్రీయులకు Chapter 11
  3. మత్తయి Chapter 21
  4. 2 థెస్సలొనీకయులకు Chapter 3
  5. ప్రకటన గ్రంథము Chapter 4
  6. మార్కు Chapter 15
  7. ప్రకటన గ్రంథము Chapter 5

Explore More from ప్రకటన గ్రంథము

  1. ప్రకటన గ్రంథము Chapter 12
  2. ప్రకటన గ్రంథము Chapter 11
  3. ప్రకటన గ్రంథము Chapter 17
  4. ప్రకటన గ్రంథము Chapter 10
  5. ప్రకటన గ్రంథము Chapter 14
  6. ప్రకటన గ్రంథము Chapter 20
  7. ప్రకటన గ్రంథము Chapter 9

Related Chapters & Readings

  1. ప్రకటన గ్రంథము Chapter 13
  2. యిర్మీయా Chapter 23
  3. యెహెజ్కేలు Chapter 25
  4. 1 రాజులు Chapter 2
  5. మార్కు Chapter 6
  6. యోనా Chapter 3
  7. యోవేలు Chapter 2
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *