ప్రకటన గ్రంథము Chapter 10

For English

Read ప్రకటన గ్రంథము Chapter 10 Online

Read ప్రకటన గ్రంథము Chapter 10 online from the Holy Bible. This chapter is part of the Book of ప్రకటన గ్రంథము in the New Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ప్రకటన గ్రంథము and the Holy Bible online.

Choose a Chapter

ప్రకటన గ్రంథము 10

అధ్యాయం 10

1. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.

2. ఆయన చేతిలో విప్ప బడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడిపాదము సముద్రముమీదను ఎడమ పాదము భూమి మీదను మోపి,

3. సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు పలికెను.

4. ఆ యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగాఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని.

5. మరియు సముద్రముమీదను భూమిమీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడిచెయ్యి ఆకాశముతట్టు ఎత్తి

6. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి, యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొనిఇక ఆలస్యముండదు గాని

7. యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.

8. అంతట పరలోకమునుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచు నీవు వెళ్లి సముద్రముమీదను భూమిమీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసికొనుమని చెప్పుట వింటిని.

9. నేను ఆ దూత యొద్దకు వెళ్లిఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయనదాని తీసికొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను.

10. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలోనుండి తీసికొని దానిని తినివేసితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెనుగాని నేను దానిని తిని వేసిన తరువాత నా కడుపుకు చేదాయెను

11. అప్పుడు వారునీవు ప్రజలనుగూర్చియు, జనములనుగూర్చియు, ఆ యా భాషలు మాటలాడువారినిగూర్చియు, అనేకమంది రాజులనుగూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి.

About ప్రకటన గ్రంథము Chapter 10

Read ప్రకటన గ్రంథము Chapter 10 online from the Holy Bible. This chapter is part of the Book of ప్రకటన గ్రంథము in the New Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ప్రకటన గ్రంథము
Chapter: 10
Testament: New Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ప్రకటన గ్రంథము. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ప్రకటన గ్రంథము Chapter 10 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ప్రకటన గ్రంథము Chapter 10?

ప్రకటన గ్రంథము Chapter 10 is part of the Book of ప్రకటన గ్రంథము in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ప్రకటన గ్రంథము Chapter 10 online for free with easy chapter navigation.

More Chapters from కొత్త నిబంధన

  1. లూకా Chapter 23
  2. 2 పేతురు Chapter 3
  3. లూకా Chapter 4
  4. లూకా Chapter 13
  5. యూదా Chapter 1
  6. లూకా Chapter 17
  7. లూకా Chapter 7

Explore More from ప్రకటన గ్రంథము

  1. ప్రకటన గ్రంథము Chapter 19
  2. ప్రకటన గ్రంథము Chapter 18
  3. ప్రకటన గ్రంథము Chapter 12
  4. ప్రకటన గ్రంథము Chapter 13
  5. ప్రకటన గ్రంథము Chapter 17
  6. ప్రకటన గ్రంథము Chapter 1
  7. ప్రకటన గ్రంథము Chapter 4

Related Chapters & Readings

  1. రోమీయులకు Chapter 12
  2. యోబు Chapter 8
  3. అపొస్తలుల కార్యములు Chapter 27
  4. అపొస్తలుల కార్యములు Chapter 5
  5. అపొస్తలుల కార్యములు Chapter 21
  6. కీర్తనలు Chapter 125
  7. లేవీయకాండము Chapter 25
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *