Read నిర్గమకాండము Chapter 11 Online
Read నిర్గమకాండము Chapter 11 online from the Holy Bible. This chapter is part of the Book of నిర్గమకాండము in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of నిర్గమకాండము and the Holy Bible online.
Choose a Chapter
నిర్గమకాండము 11
అధ్యాయం 11
1. మరియు యెహోవా మోషేతో ఇట్లనెనుఫరో మీదికిని ఐగుప్తుమీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటుతరువాత అతడు ఇక్కడనుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును.
2. కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలి కత్తెయొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము.
3. యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.
4. మోషే ఫరోతో ఇట్లనెనుయెహోవా సెలవిచ్చిన దేమనగామధ్యరాత్రి నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను.
5. అప్పుడు సింహాసనముమీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలందరును చచ్చెదరు; జంతు వులలోను తొలిపిల్లలన్నియు చ
6. అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు.
7. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచు నని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతు వులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.
8. అప్పుడు నీ సేవకులైన వీరందరు నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసినీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలంద రును బయలు వెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుద
9. అప్పుడు యెహోవాఐగుప్తుదేశములో నా మహ త్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను.
10. మోషే అహరోనులు ఫరో యెదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్య డాయెను.
About నిర్గమకాండము Chapter 11
Read నిర్గమకాండము Chapter 11 online from the Holy Bible. This chapter is part of the Book of నిర్గమకాండము in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.
Book Information
Book: నిర్గమకాండము
Chapter: 11
Testament: Old Testament
How to Read this Chapter
Use the Previous and Next Chapter buttons to continue reading నిర్గమకాండము. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.
More Resources
Continue Reading the Bible
Continue reading నిర్గమకాండము Chapter 11 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.
Frequently Asked Questions
What is నిర్గమకాండము Chapter 11?
నిర్గమకాండము Chapter 11 is part of the Book of నిర్గమకాండము in the Holy Bible.
Can I read this chapter online?
Yes. You can read the complete నిర్గమకాండము Chapter 11 online for free with easy chapter navigation.
More Chapters from నిర్గమకాండము
- నిర్గమకాండము Chapter 1
- నిర్గమకాండము Chapter 16
- నిర్గమకాండము Chapter 32
- నిర్గమకాండము Chapter 19
- నిర్గమకాండము Chapter 13
- నిర్గమకాండము Chapter 10
- నిర్గమకాండము Chapter 7
Explore More from పాత నిబంధన
- కీర్తనలు Chapter 111
- ద్వితీయోపదేశకాండము Chapter 19
- సామెతలు Chapter 23
- కీర్తనలు Chapter 55
- యెషయా Chapter 25
- 2 దినవృత్తాంతములు Chapter 4
- పరమగీతము Chapter 3