యోబు Chapter 17

For English

Read యోబు Chapter 17 Online

Read యోబు Chapter 17 online from the Holy Bible. This chapter is part of the Book of యోబు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of యోబు and the Holy Bible online.

Choose a Chapter

యోబు 17

అధ్యాయం 17

1. నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను…సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది.

2. ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారువారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగానున్నవి.

3. ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుముమరి యెవడు నా నిమిత్తము పూటపడును?

4. నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివికావున నీవు వారిని హెచ్చింపవు.

5. ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునోవాని పిల్లల కన్నులు క్షీణించును.

6. ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి యున్నాడునలుగురు నా ముఖముమీద ఉమి్మవేయుదురు.

7. నా కనుదృష్టి దుఃఖముచేత మందమాయెనునా అవయవములన్నియు నీడవలె ఆయెను

8. యథార్థవంతులు దీనినిచూచి ఆశ్చర్యపడుదురునిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు.

9. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువకప్రవర్తించుదురునిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు.

10. మీరందరు నాయొద్దకు రండి, మరల దయచేయుడిమీలో జ్ఞానవంతు డొక్కడైనను నాకు కనబడడు.

11. నా దినములు గతించెనునా యోచన నిరర్థకమాయెనునా హృదయ వాంఛ భంగమాయెను.

12. రాత్రి పగలనియుచీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు.

13. ఆశ యేదైన నాకుండిన యెడల పాతాళము నాకుఇల్లు అను ఆశయే.చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను

14. నీవు నాకు తండ్రివని గోతితోనునీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేనుమనవి చేయుచున్నాను.

15. నాకు నిరీక్షణాధారమేది?నా నిరీక్షణ యెవనికి కనబడును?

16. ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది.

About యోబు Chapter 17

Read యోబు Chapter 17 online from the Holy Bible. This chapter is part of the Book of యోబు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: యోబు
Chapter: 17
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading యోబు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading యోబు Chapter 17 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is యోబు Chapter 17?

యోబు Chapter 17 is part of the Book of యోబు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete యోబు Chapter 17 online for free with easy chapter navigation.

More Chapters from పాత నిబంధన

  1. నిర్గమకాండము Chapter 1
  2. యోబు Chapter 35
  3. యోబు Chapter 10
  4. యోబు Chapter 5
  5. జెకర్యా Chapter 4
  6. యోనా Chapter 1
  7. ఆదికాండము Chapter 1

Explore More from యోబు

  1. యోబు Chapter 25
  2. యోబు Chapter 1
  3. యోబు Chapter 37
  4. యోబు Chapter 18
  5. యోబు Chapter 28
  6. యోబు Chapter 32
  7. యోబు Chapter 24

Related Chapters & Readings

  1. యెషయా Chapter 18
  2. కీర్తనలు Chapter 81
  3. కీర్తనలు Chapter 18
  4. సామెతలు Chapter 8
  5. 1 రాజులు Chapter 11
  6. హోషేయ Chapter 1
  7. కీర్తనలు Chapter 13
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *