యెషయా Chapter 15

For English

Read యెషయా Chapter 15 Online

Read యెషయా Chapter 15 online from the Holy Bible. This chapter is part of the Book of యెషయా in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of యెషయా and the Holy Bible online.

Choose a Chapter

యెషయా 15

అధ్యాయం 15

1. మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును

2. ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది

3. తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు వారి మేడలమీదను వారి విశాలస్థలములలోను వారందరు ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయు దురు.

4. హెష్బోనును ఏలాలేయును మొఱ్ఱపెట్టుచున్నవి యాహసువరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబీయుల యోధులు కేకలువేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణకుచున్నది.

5. మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలె సోయరు వరకు పారిపోవుదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించితిమేయని యెలుగెత్తి కేకలు వేయుచు హొరొ నయీము త్రోవను పోవుదురు.

6. ఏలయనగా నిమీము నీటి తావులు ఎడారులాయెను అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి యెండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి పచ్చనిది ఎక్కడను కనబడదు

7. ఒక్కొకడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని పోవుదురు.

8. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలార్పు ఎగ్లయీమువరకును బెయేరేలీమువరకును వినబడెను.

9. ఏలయనగా దీమోను జలములు రక్తములాయెను. మరియు నేను దీమోనుమీదికి ఇంకొకబాధను రప్పిం చెదను. మోయాబీయులలోనుండి తప్పించుకొనినవారి మీదికిని ఆ దేశములో శేషించినవారి మీదికిని సింహమును రప్పించెదను.

About యెషయా Chapter 15

Read యెషయా Chapter 15 online from the Holy Bible. This chapter is part of the Book of యెషయా in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: యెషయా
Chapter: 15
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading యెషయా. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading యెషయా Chapter 15 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is యెషయా Chapter 15?

యెషయా Chapter 15 is part of the Book of యెషయా in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete యెషయా Chapter 15 online for free with easy chapter navigation.

More Chapters from పాత నిబంధన

  1. దానియేలు Chapter 10
  2. నిర్గమకాండము Chapter 1
  3. సామెతలు Chapter 4
  4. జెకర్యా Chapter 4
  5. ఆదికాండము Chapter 1
  6. విలాపవాక్యములు Chapter 3
  7. నెహెమ్యా Chapter 6

Explore More from యెషయా

  1. యెషయా Chapter 39
  2. యెషయా Chapter 2
  3. యెషయా Chapter 65
  4. యెషయా Chapter 16
  5. యెషయా Chapter 6
  6. యెషయా Chapter 19
  7. యెషయా Chapter 32

Related Chapters & Readings

  1. 1 దినవృత్తాంతములు Chapter 20
  2. నిర్గమకాండము Chapter 37
  3. యోహాను Chapter 9
  4. 2 కొరింథీయులకు Chapter 6
  5. యోహాను Chapter 17
  6. నెహెమ్యా Chapter 13
  7. అపొస్తలుల కార్యములు Chapter 15
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *