పరమగీతము Chapter 3

For English

Read పరమగీతము Chapter 3 Online

Read పరమగీతము Chapter 3 online from the Holy Bible. This chapter is part of the Book of పరమగీతము in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of పరమగీతము and the Holy Bible online.

Choose a Chapter

పరమగీతము 3

అధ్యాయం 3

1. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను.

2. నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు.

3. పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగి తిని

4. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని.

5. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

6. ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధ మైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి?

7. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు

8. రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు.

9. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.

10. దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంక రించిరి.

11. సీయోను కుమార్తెలారా, వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి వివాహదినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము.

About పరమగీతము Chapter 3

Read పరమగీతము Chapter 3 online from the Holy Bible. This chapter is part of the Book of పరమగీతము in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: పరమగీతము
Chapter: 3
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading పరమగీతము. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading పరమగీతము Chapter 3 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is పరమగీతము Chapter 3?

పరమగీతము Chapter 3 is part of the Book of పరమగీతము in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete పరమగీతము Chapter 3 online for free with easy chapter navigation.

More Chapters from పరమగీతము

  1. పరమగీతము Chapter 2
  2. పరమగీతము Chapter 7
  3. పరమగీతము Chapter 5
  4. పరమగీతము Chapter 4
  5. పరమగీతము Chapter 6
  6. పరమగీతము Chapter 8
  7. పరమగీతము Chapter 1

Explore More from పాత నిబంధన

  1. సామెతలు Chapter 22
  2. నిర్గమకాండము Chapter 37
  3. 1 దినవృత్తాంతములు Chapter 14
  4. విలాపవాక్యములు Chapter 2
  5. సంఖ్యాకాండము Chapter 12
  6. యోబు Chapter 25
  7. యిర్మీయా Chapter 43

Related Chapters & Readings

  1. కీర్తనలు Chapter 120
  2. గలతీయులకు Chapter 4
  3. 1 రాజులు Chapter 17
  4. యెషయా Chapter 31
  5. 1 సమూయేలు Chapter 13
  6. ఆదికాండము Chapter 7
  7. యోహాను Chapter 14
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *