అపొస్తలుల కార్యములు Chapter 6

For English

Read అపొస్తలుల కార్యములు Chapter 6 Online

Read అపొస్తలుల కార్యములు Chapter 6 online from the Holy Bible. This chapter is part of the Book of అపొస్తలుల కార్యములు in the New Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of అపొస్తలుల కార్యములు and the Holy Bible online.

Choose a Chapter

అపొస్తలుల కార్యములు 6

అధ్యాయం 6

1. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.

2. అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచిమేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు.

3. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము;

4. అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి.

5. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకా నోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడును అగు నీకొలాసు అను వారిని ఏర్ప రచుకొని

6. వారిని అపొస్తలులయెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థనచేసి వారిమీద చేతులుంచిరి.

7. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూష లేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.

8. స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను.

9. అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజము లోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని

10. మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి.

11. అప్పుడు వారువీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని

12. ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి

13. అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మ శాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు

14. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి.

15. సభలో కూర్చున్న వారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.

About అపొస్తలుల కార్యములు Chapter 6

Read అపొస్తలుల కార్యములు Chapter 6 online from the Holy Bible. This chapter is part of the Book of అపొస్తలుల కార్యములు in the New Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: అపొస్తలుల కార్యములు
Chapter: 6
Testament: New Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading అపొస్తలుల కార్యములు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading అపొస్తలుల కార్యములు Chapter 6 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is అపొస్తలుల కార్యములు Chapter 6?

అపొస్తలుల కార్యములు Chapter 6 is part of the Book of అపొస్తలుల కార్యములు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete అపొస్తలుల కార్యములు Chapter 6 online for free with easy chapter navigation.

More Chapters from అపొస్తలుల కార్యములు

  1. అపొస్తలుల కార్యములు Chapter 21
  2. అపొస్తలుల కార్యములు Chapter 22
  3. అపొస్తలుల కార్యములు Chapter 20
  4. అపొస్తలుల కార్యములు Chapter 4
  5. అపొస్తలుల కార్యములు Chapter 15
  6. అపొస్తలుల కార్యములు Chapter 14
  7. అపొస్తలుల కార్యములు Chapter 13

Explore More from కొత్త నిబంధన

  1. మత్తయి Chapter 26
  2. అపొస్తలుల కార్యములు Chapter 26
  3. రోమీయులకు Chapter 11
  4. యాకోబు Chapter 1
  5. 2 పేతురు Chapter 3
  6. రోమీయులకు Chapter 15
  7. మార్కు Chapter 11

Related Chapters & Readings

  1. కీర్తనలు Chapter 94
  2. కీర్తనలు Chapter 76
  3. మత్తయి Chapter 2
  4. దానియేలు Chapter 4
  5. ఆదికాండము Chapter 9
  6. యోబు Chapter 7
  7. యెషయా Chapter 55
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *